Ponmudy R
-
#Business
ఒక్కసారిగా పెరిగిన బంగారం వెండి .. ధరలు చూసి పసిడి ప్రియులకు షాక్
Gold Price మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇన్వెస్టర్లు వీటి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో బులియన్ మార్కెట్లో బుల్ రన్ కొనసాగుతోంది. మార్కెట్లో అధిక ఒడుదొడుకులు ఉన్నప్పటికీ పసిడి, వెండి ధరల ట్రెండ్ బలంగా కనిపిస్తోంది. భారత మార్కెట్లో బుల్ జోరు భారత మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు తన జోరును కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే రూ. […]
Date : 07-03-2026 - 2:05 IST