Polycet
-
#Telangana
TS : తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Polycet Counselling Schedule: తెలంగాణ(Telangana)లో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్(Polycet Counselling Schedule) విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ జరుగనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభ కానుంది. జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ని కన్వీనర్ […]
Published Date - 05:00 PM, Fri - 24 May 24