Political Visit
-
#Andhra Pradesh
CM Chandrababu : నేడు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఈ పర్యటనలో ఆయన కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, మూడ్రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా, కుప్పం రూపురేఖలను మార్చేందుకు రూపొందించిన 'స్వర్ణ కుప్పం' పథకానికి సంబంధించిన కార్యక్రమం ఈ పర్యటనలో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.
Date : 06-01-2025 - 10:14 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : గజేంద్ర సింగ్ షెఖావత్‌తో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ భేటీ..
Pawan Kalyan : సోమవారం ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్ నేడు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన వెంట జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, గజేంద్ర సింగ్ షెఖావత్‌కు తనకు ఉన్న అపారమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు.
Date : 26-11-2024 - 12:17 IST