Political Updates
-
#Speed News
CM Revanth Reddy : సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట
CM Revanth Reddy : సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) చట్టం కింద నమోదు అయిన కేసులో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనపై సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Published Date - 04:36 PM, Tue - 29 July 25 -
#Andhra Pradesh
Volunteers : ఏపీలో వాలంటీర్లు ఇక లేనట్లే..!
Volunteers : మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు లేదన్నారు. ‘‘అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాలంటీర్లను రెన్యూవల్ చేయలేదు. గత ప్రభుత్వాల చర్యల వల్లే ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. వలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నించాం. కానీ, లేని ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలి? ఈ వ్యవస్థ అమల్లో ఉంటే మేం కొనసాగి ఉండేవాళ్లమని మంత్రి చెప్పారు.
Published Date - 06:55 PM, Wed - 20 November 24 -
#Andhra Pradesh
AP Politics : ఇప్పుడు ఈ ఎన్నికలంటేనే ఆ పార్టీ భయపడుతోందా..?
AP Politics : కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. కానీ గ్రాడ్యుయేట్లు ప్రతి ఎన్నికలకు తమను తాము కొత్తగా నమోదు చేసుకోవాలి కాబట్టి ఈ ఎన్నికలలో ఓటరు నమోదు చాలా ముఖ్యమైన భాగం.
Published Date - 06:07 PM, Sun - 20 October 24 -
#Telangana
Congress Operation Akarsh: శ్రావణ మాసంలో బీఆర్ఎస్ ఖాళీ
ఎమ్మెల్యేల ఫిరాయింపుల సమస్యతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్, ఇప్పటికే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరడంతో నగర పరిధిలో నేతలు, క్యాడర్‌ను కోల్పోతున్నారు. మరికొందరు వాళ్ళ బాటలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు.
Published Date - 03:15 PM, Tue - 20 August 24 -
#Speed News
YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి షర్మిల విడుదల
YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నిన్న సోమవారం ఆమె అరెస్ట్ అయి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఆమె తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నేడు కోర్టు షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై చేయి చేసుకోవడం, ఎస్సై స్థాయి అధికారితో దురుసుగా ప్రవర్తించడంపై వైఎస్ షర్మిలపై పలు […]
Published Date - 05:36 PM, Tue - 25 April 23 -
#Andhra Pradesh
CM Jagan: రెండు రోజులపాటు ఏపీ సీఎం జగన్ బిజీ షెడ్యూల్, పూర్తి వివరాలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) రెండు రోజుల పాటు బిజీబిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం 10గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి చేరుకుంటారు. కొండెపి నియోజకవర్గ వైస్సార్ సీపీ ఇంచార్జీ వరికూటి అశోక్ బాబు నివాసంలో ఆయన తల్లి భౌతికకాయానికి నివాళుర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఒంటిగంటకు తాడేపల్లి గెస్ట్ హౌజ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ప్రత్యేకంగా జగన్ భేటీ అవుతారు. […]
Published Date - 10:28 AM, Mon - 27 March 23 -
#Andhra Pradesh
PK: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు.. జగన్ కు సాయం చేయకుంటే బాగుండేది..!!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి వారి లక్ష్యాలను నెరవేర్చేలా జగన్ కు తాను సాయచేయడం కంటే.. కాంగ్రెస్ పునరుజ్జీవనం కోసం కృషి చేస్తే బాగుండేదన్నారు. అసలైన మహాత్మాగాంధీ కాంగ్రెస్ కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడిస్తామని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాని అన్నారు. బీహార్ లో 3,500కిలో మీటర్ల పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్, పశ్చిమ […]
Published Date - 10:22 AM, Mon - 31 October 22 -
#Off Beat
Munugode : మునుగోడులో హస్తం పార్టీ పరిస్థితి ఏంటీ?…ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు..!!
మునుగోడులో హస్తంపార్టీ పరిస్థితి ఎలా ఉంది. పాపం అయోమయంగా ఉందంటున్నారు. సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవాలని ఆరాటపడిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
Published Date - 06:40 AM, Tue - 18 October 22 -
#Telangana
CM KCR : ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారో..ఓ క్లారిటీ వచ్చేసింది…!! సైలెంట్ గా భారీ స్కెచ్..!!
తెలంగాణ సీఎం కేసీఆర్..ఇప్పుడు ఢిల్లీ బాట పట్టారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు.
Published Date - 08:18 PM, Sat - 15 October 22 -
#Telangana
BRS : మహారాష్ట్ర బరిలో బీఆర్ఎస్…సక్సెస్ అవుతారా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు రెడీ అవుతున్నారు.
Published Date - 08:47 PM, Sat - 8 October 22 -
#Off Beat
YS Sharmila : షర్మిల పాదయాత్రను జనం పట్టించుకోవడం లేదా..తెలంగాణలో పొలిటికల్ జర్నీకి ఫుల్ స్టాప్ పెడితే మంచిదా..?
తెలంగాణ రాజకీయాల్లో ఒక మెరుపులా దూసుకొచ్చిన వైఎస్ షర్మిల, అంతే వేగంగా రాజకీయ రంగంలో మసకబారిపోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
Published Date - 08:46 AM, Mon - 12 September 22 -
#Telangana
Palvai Sravanthi: పాల్వాయి స్రవంతి బలాలు, బలహీనతలు ఇవే!
కాంగ్రెస్ టికెట్ కోసం స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ లు టికెట్‌ను ఆశించారు.
Published Date - 04:04 PM, Fri - 9 September 22 -
#Andhra Pradesh
TDP @NDA : ఎన్డీయేలోకి టీడీపీ.. పొత్తుపై ముగిసిన చర్చలు…?
2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. అధికారంలోకి రావాలంటే పొత్తులు అనివార్యమని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.
Published Date - 01:02 PM, Sun - 28 August 22 -
#Speed News
BJP Strategy : హీరోలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడి భేటీపై సర్వత్రా ఆసక్తి..!!!
తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవలనే లక్ష్యంతో బీజేపీ తన వ్యూహాలు అమలు చేస్తోంది.
Published Date - 08:00 AM, Sat - 27 August 22