Political Journey
-
#Telangana
CM Revanth Reddy: 2040 వరకు రాజకీయాల్లో ఉంటా..!
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణ్‌నగర్ టీజీ జెన్కో ఆడిటోరియంలో ప్రముఖ కవి అందేశ్రీ రచించిన "హసిత భాష్పాలు" పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు.
Date : 16-08-2025 - 8:55 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణానికి ఏడాది.. జనసేన ఆసక్తికరమైన వీడియో
ఈ వీడియోలో పవన్ కల్యాణ్ పరిపాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలను హైలైట్ చేశారు. అందులో ప్రతి ఇంటికీ తాగునీరు చేరాలన్న సంకల్పంతో చేపట్టిన చర్యలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా 39 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, అడవుల్లో పని చేసే కుంకీ ఏనుగులను తిరిగి ప్రవేశపెట్టడం వంటి విభిన్న చర్యలు ప్రస్తావించారు.
Date : 12-06-2025 - 12:59 IST -
#India
Rekha Gupta: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించి ఈ విషయాలు తెలుసా..?
Rekha Gupta: రేఖా గుప్తా ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి పదవిని చేపట్టే తొలి మహిళా నేతగా రికార్డు సృష్టించనున్నారు. ఆమె మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు అత్యున్నత ముఖ్యమంత్రి పదవిని పొందబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు.
Date : 20-02-2025 - 12:14 IST -
#India
Pawan Kalyan : ప్రధాని మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతం : పవన్ కళ్యాణ్
PM Modi political rise is a miracle: 'అతి సామాన్యమైన ఫ్యామిలీలో జన్మించి, సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి అసమాన్యమైన భారత ప్రధానిగా పదవీబాధ్యతలు నిర్వర్తించిన నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Date : 17-09-2024 - 1:18 IST -
#Telangana
Duddilla Sridhar Babu: ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు రాజకీయ ప్రస్థానం
తెలంగాణ నూతన కాబినెట్ రూపుదిద్దుకోగా ఐటీ మినిస్టర్ గా మాజీ మంత్రి, సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. మరి ఆయన ప్రస్థానం గురించి ఒకసారి చూద్దాం. దివంగత కాంగ్రెస్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు కొడుకే శ్రీధర్ బాబు
Date : 09-12-2023 - 7:43 IST -
#Telangana
Revanth Reddy Journey: జడ్పీటీసీ నుంచి సీఎంగా రేవంత్ ప్రస్థానం
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలన సృష్టించారు అనుముల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని జీరో నుంచి హీరో స్థాయికి చేర్చడంలో రేవంత్ రెడ్డి కృషి చేశారు. టీడీపీ ద్వారా తన రాజకీయం మొదలుపెట్టి 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఆషామాషీ కాదు.
Date : 04-12-2023 - 2:18 IST