Political Dispute
-
#Speed News
Mahesh Goud : మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్..!
Mahesh Goud : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఎస్‌పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
Date : 16-06-2025 - 4:54 IST -
#Andhra Pradesh
Fibernet : ఫైబర్‌నెట్‌లో పెరుగుతున్న వివాదం.. చైర్మన్ జీవీ రెడ్డి vs ఎండీ దినేశ్‌కుమార్
Fibernet : తెలంగాణ ఫైబర్‌నెట్ సంస్థలో పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్‌పై రాజద్రోహం ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదంపై ప్రభుత్వం స్పందించి, నిజానిజాలు బయటకు తేల్చేందుకు రెండు వైపుల నుంచి ఆధారాలతో కూడిన వివరణ కోరింది. మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఈ వ్యవహారంలో నడుం బిగించారు.
Date : 22-02-2025 - 11:33 IST -
#Andhra Pradesh
Nimmala Ramanaidu : వల్లభనేని వంశీ “వ్యవస్థీకృత నేరస్తుడు” అని అభివర్ణించిన మంత్రి నిమ్మల
Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు, వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయనను "వ్యవస్థీకృత నేరస్తుడు" అని ఘాటుగా విమర్శించారు. వంశీపై చేసిన ఈ ఆరోపణలకు రాజకీయ వాగ్వాదం మరింత ఉధృతమైంది. వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై కూడా రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు, ఆయన వంశీని మద్దతు ఇచ్చిన అంశంపై అసహనం వ్యక్తం చేశారు.
Date : 15-02-2025 - 1:28 IST -
#India
Controversial : ముస్లింల ఓటింగ్ హక్కు రద్దు చేయాలంటూ స్వామిజీ వ్యాఖ్యలు.. నోటీసులు
Controversial : ముస్లింలకు ఓటు హక్కు నిరాకరించాలని.. కనిపించిన భూములన్నీ తమవేనంటూ వక్ఫ్ బోర్డు లాక్కోవడం ధర్మ విరుద్ధమని విశ్వ ఒక్కలిగ మహాసంస్థానం మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ్ స్వామీజీ చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Date : 29-11-2024 - 7:36 IST