Political Discourse
-
#Andhra Pradesh
YS Vijayamma : జగన్‌పై జరుగుతున్న దుష్ప్రచారానికి ఎంతగానో బాధపడుతున్నా
YS Vijayamma : గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అబద్ధాలు, అసత్య కథనాలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని విజయమ్మ వెల్లడించారు. విజయమ్మ మాట్లాడుతూ.. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం తమపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఈ విధమైన అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Published Date - 06:56 PM, Mon - 4 November 24