Political Crime
-
#India
Trinamool Leader Shot Dead : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో టీఎంసీ నేత హత్య
Trinamool Leader Shot Dead : బుధవారం స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతుడు ప్రదీప్ దత్తాగా గుర్తించారు. దత్తా మార్నింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అతడిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దత్తాపై దుండగులు ఏడు రౌండ్లు బుల్లెట్లను కాల్చారని జిల్లా పోలీసు అధికారి తెలిపారు.
Date : 16-10-2024 - 1:40 IST