Political Clashes
-
#Andhra Pradesh
YSRCP : వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు.. కూటమి కార్యకర్తలపై దాడులు
YSRCP : వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయి, కూటమి పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశాయి. అదే విధంగా, శ్రీకాకుళం జిల్లా బొమ్మినాయుడు వలసలో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, 10 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి.
Date : 17-02-2025 - 9:42 IST