Political Campaign
-
#Andhra Pradesh
AP News : “బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా?”.. టీడీపీ వినూత్న ప్రచారం..
AP News : పులివెందులలో జరగనున్న జడ్పీటీసీ ఉపఎన్నికల వేడి మామూలుగా లేదు. జరగుతున్నది జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినా, అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నంత తీవ్ర వాతావరణం నెలకొంది.
Published Date - 05:03 PM, Sun - 10 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి
CM Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. తెలుగు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఢిల్లీ అభివృద్ధి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలను ప్రస్తావించారు. దేశం స్వచ్ఛ భారత్‌లో ముందుకు సాగుతున్నప్పుడు, ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారిందని విమర్శించారు. ఢిల్లీ ప్రజలకు మంచి పాలన అందించాలంటే బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తెలుగువారు బీజేపీ విజయంలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు.
Published Date - 12:37 AM, Mon - 3 February 25 -
#India
Narendra Modi : 2016 సర్జికల్ స్ట్రైక్ భారతదేశం.. శత్రు భూభాగంలో దాడి చేయగలదని చూపించింది
Narendra Modi : మా స్టేడియంలో జరిగిన భారీ బీజేపీ ప్రచార ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ, సెప్టెంబర్ 28, 2016న పాకిస్థాన్‌లో దేశ రక్షణ దళాలు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 18, 2016 నాటి ఉరీ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ సర్జికల్ దాడులు జరిగాయి. , ఇందులో 19 మంది సైనికులు హతమైన ఉగ్రవాదులు సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) నుండి మార్గనిర్దేశం చేశారు.
Published Date - 06:16 PM, Sat - 28 September 24 -
#India
Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల వేళ హెలికాప్టర్లకు భారీగా డిమాండ్
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఇప్పటికే పూర్తి కావడంతో, మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో దాదాపు 80 శాతం ఉన్న మిగిలిన ఆరు దశలపై దృష్టి సారించింది. దీనికి ముందు రాజకీయ పార్టీలు ఛార్టర్ విమానాలు, హెలికాప్టర్లను కీలక సాధనాలుగా చేసుకుని ఓటర్లతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
Published Date - 05:02 PM, Tue - 23 April 24 -
#Telangana
Political Campaign : ప్రచార ఖర్చుతో నేతలు పరేషాన్.. రోజుకు 20 లక్షలు అంట..!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కోసం ఆయా పార్టీల నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈసారి లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగునున్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల షెడ్యూల్ దాదాపు రెండు నెలల పాటు ఉండటంతో ప్రచార ఖర్చును చూసి అభ్యర్థుల బెంబేలెత్తుతున్నారు.
Published Date - 10:24 AM, Fri - 5 April 24 -
#India
Political Campaign: రాజకీయ ప్రచారాల్లో పిల్లలను ఉపయోగించుకోకూడదు: ఎలక్షన్ కమిషన్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 18 ఏళ్లలోపు చిన్నారులు పాల్గొనడాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. తమ ప్రచారాల్లో భాగంగా పిల్లలను ఉపయోగించుకోవడం మానుకోవాలని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది.
Published Date - 01:54 PM, Mon - 5 February 24