Political Action Thriller
-
#Cinema
Bhadrakali : విజయ్ అంటోనీ ‘భద్రకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్
Bhadrakali : విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘భద్రకాళి’ విడుదల తేదీ ఖరారైంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
Published Date - 10:55 AM, Thu - 24 July 25