Police Officer
-
#Andhra Pradesh
CI Ashok : సీఐ కొంప ముంచిన ప్రసంగం.. వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు
CI Ashok : ప్రస్తుతం ఏమైనా బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక పోలీస్ అధికారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఉన్నతాధికారులు అతడిని వీఆర్‌కు పంపించారు.
Published Date - 11:09 AM, Sat - 23 November 24 -
#India
Lawrence Bishnoi : లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే.. రూ.1.11 కోట్ల రివార్డు : క్షత్రియ కర్ణి సేన
ఈ మేరకు క్షత్రియ కర్ణి సేన(Lawrence Bishnoi) జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేయడం గమనార్హం.
Published Date - 11:15 AM, Tue - 22 October 24 -
#Speed News
POK Clashes : అట్టుడుకుతున్న పీఓకే.. పోలీసు అధికారి మృతి, 90 మందికి గాయాలు
POK Clashes : పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) అట్టుడుకుతోంది.
Published Date - 11:45 AM, Sun - 12 May 24 -
#India
Police Armoury Looted : భారీగా పోలీసు ఆయుధాల లూటీ.. మణిపూర్ లో అల్లరి మూకల ఆగడం
Police Armoury Looted : మణి పూర్ లో అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా బిష్ణుపుర్ జిల్లా నారన్‌సైనాలో ఉన్న 2వ ఇండియా రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్‌బీ) ప్రధాన కేంద్రంలోని పోలీసు ఆయుధాగారంపై దాడి చేసి భారీ సంఖ్యలో ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
Published Date - 03:42 PM, Fri - 4 August 23 -
#Speed News
Home Minister: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలి!
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి సూచించారు.
Published Date - 06:06 PM, Fri - 19 May 23 -
#South
Police Officer: కోచీలో తన వాకింగ్ కోసం రోడ్డునే బ్లాక్ చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
జనం ఎలా పోతే వారికేంటి.. సార్లు మాత్రం వాకింగ్, జాగింగ్ చేసుకోవడానికి అస్సలు డిస్టబెన్స్ ఉండకూడదు.
Published Date - 08:16 PM, Sat - 18 June 22