Police Alert
-
#Andhra Pradesh
క్రిస్మస్, న్యూ ఇయర్ పేరుతో ఫ్రాడ్..సైబర్ నేరగాళ్ల పై పోలీసుల ఉక్కుపాదం
Police Alert : క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బహుమతుల పేరుతో వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేస్తే మీ బ్యాంకు వివరాలు, డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకులు, యాప్‌లను నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచిస్తున్నారు. మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు పోలీసులు. క్రిస్మస్, న్యూ ఇయర్ పండగల పేరుతో మోసాలు గిఫ్ట్‌లు, ఆఫర్ల […]
Date : 20-12-2025 - 11:20 IST -
#Speed News
New Year Events : నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసులు అలర్ట్
New Year Events : న్యూయర్ వేడుకలపై రంగంలోకి దిగిన నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు.. స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. వేడుకల్లో ఎటువంటి డ్రగ్స్ కు వినియోగించకుండ చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆదేశించారు.
Date : 28-12-2024 - 12:39 IST -
#Andhra Pradesh
Cyber Fraud : అధిక వడ్డీ పేరుతో ఏలూరులో ఘరానా మోసం..
Cyber Fraud : సైబర్ నేరగాళ్లు, కండిషన్ల లేకుండా లోన్లు ఇస్తామని చెప్పడం, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మించడం వంటి విధానాలను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో జరిగింది ఒక సంఘటన. అక్కడ ఒక యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి అధిక వడ్డీ అందిస్తామని నమ్మించి చాలా మందిని మోసం చేశారు.
Date : 27-10-2024 - 10:59 IST