Poja Plate
-
#Devotional
Vastu : పూజలో ఈ పాత్రను ఉపయోగిస్తే…లక్ష్మీదేవి తలుపుతడుతుంది..!!
మనం ఇంట్లో కానీ, గుడిలో కానీ దేవుడికి పూజచేసేముందు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పూజలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. ముఖ్యంగా మనం పూజలో ఉపయోగించే వస్తువులపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. పూజలో ఉపయోగించే పాత్రలు ఏలోహంతో తయారు చేసినవి ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఇత్తడి, రాగి, వెండి, ప్లాస్టిక్ ఇందులో ఏది మంచిదనే విషయాన్ని గమనించాలి. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పురాతన కాలంలో ఇత్తడి, రాగి, వెండి ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు […]
Date : 14-11-2022 - 6:23 IST