Poco Website
-
#Technology
Poco : బడ్జెట్ ఫ్రెండ్లీ.. అతి తక్కువ ధరకే బెస్ట్ POCO స్మార్ట్‌ఫోన్స్..చెక్ చేయండి
Poco : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోకో (POCO) తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా శక్తివంతమైన ప్రాసెసర్లు, ఆకట్టుకునే ఫీచర్లను బడ్జెట్ ధరలో అందిస్తూ, వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Published Date - 05:24 PM, Mon - 18 August 25