Poco M6 Plus 5G Launch
-
#Technology
Poco M6 Plus 5G Launch: మార్కెట్లోకి రాబోతున్న పోకో కొత్త ఫోన్.. విడుదలకు ముందే ఫీచర్స్ లీక్!
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్ లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అయితే వినియోగదారులకు అందరికి అందుబాటు
Published Date - 04:56 PM, Sun - 14 July 24