Poacher Web Series
-
#Cinema
Mahesh Babu: సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన మహేష్ బాబు.. అలా ఎలా చేస్తారంటూ?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలను నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో అడ్వైంచర్ డ్రామాగా ఈ మూవీని అత్యంత […]
Date : 28-02-2024 - 2:20 IST