PNB Bank
-
#Business
PSU Banks : ప్రభుత్వ రంగ బ్యాంకుల పై కేంద్రం షాకింగ్ కుదేలైన అన్ని షేర్లు!
ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు.. బుధవారం సెషన్‌లో తీవ్రంగా కుదేలయ్యాయి. దాదాపు అన్ని పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు పతనం అయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక్క ప్రకటనతో ఇలా జరగడం గమనార్హం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచే ప్రతిపాదన లేదని చెప్పగా స్టాక్స్ పతనం అవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం సెషన్‌లో ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెషన్ ఆరంభంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా […]
Published Date - 03:31 PM, Wed - 3 December 25