PMShri Schools
-
#Andhra Pradesh
PM SHRI Scheme: పీఎంశ్రీ స్కీంకు తెలుగు రాష్ట్రాల నుంచి 1205 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక.. తెలంగాణ నుంచి 543 బడులు..!
"ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్"(PMShri Schools) పథకంలో మొదటి దశ దేశవ్యాప్తంగా మొత్తం 6448 పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 1205 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి.
Published Date - 06:55 AM, Thu - 27 April 23