PMK
-
#South
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాన్ చేయాలని డిమాండ్.. కారణమిదే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్థానిక ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనందుకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై నిషేధం విధించాలని పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌ను తమిళనాడు (Tamil Nadu) జట్టుగా ప్రమోట్ చేశారని
Date : 12-04-2023 - 6:16 IST