PM Security Lapse
-
#Andhra Pradesh
Pawan Kalyan: మోదీ కాన్వాయ్ ని అడ్డుకోవడం.. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు
పంజాబ్ లో నిరసనకారులు నరేంద్ర మోదీ కాన్వాయ్ ని అడ్డుకోవడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోదీకి ఎదురైన సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. 20 నిమిషాల పాటు దేశ ప్రధాని వాహనం ముందుకు వెళ్లలేక రోడ్డుపై నిలిచిపోయిన పరిస్థితి అవాంఛనీయమని పేర్కొన్నారు. ప్రధాని అంతటి వ్యక్తి పర్యటనలకు వచ్చినప్పుడు ప్రోటోకాల్స్ ను కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ..ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అనిపించడంలేదని జనసేన […]
Date : 07-01-2022 - 5:33 IST -
#India
PM Security:ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీ ఎలా పనిచేస్తుంది? అసలు ఎస్.పి.జి అంటే ఏమిటి?
ప్రధానమంత్రి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు. దానికి చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. ఈ రక్షణ బాధ్యతలను ఎస్పీజీ.. అంటే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ చూస్తుంది. ఇందులో అత్యంత అధునాతన శిక్షణ తీసుకున్న మెరికల్లాంటి కమాండోలు ఉంటారు.
Date : 06-01-2022 - 10:21 IST -
#Speed News
Punjab: ప్రధాని ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తా.. సీఎం
పంజాబ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎటువంటి ప్రమాదం లేదని.. ఒకవేళ ఏదైనా హాని ఉంటె నా ప్రాణాలు పణంగా పెట్టి ప్రధాన మంత్రిని కాపాడుతానని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చెన్ని అన్నారు. అనుకోని కారణాలవల్ల ప్రధాని భద్రతా విషయం లో లోపాలు తలెత్తాయి అప్పటికి ప్రధాని భద్రతకు భారీ స్థాయిలో బలగాలను మోహరించామని ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని అయన కోరారు. బుధవారం నిరసన చేపడుతున్న రైతులు ఆదుకోవడంతో 20నిమిషాల పటు ప్రధాని […]
Date : 06-01-2022 - 6:03 IST