PM Modi UPI Payments
-
#India
PM Modi UPI Payments: యూపీఐ ద్వారా పేమెంట్ చేసిన ప్రధాని మోదీ..!
ఫ్రెంచ్ అధ్యక్షుడు గురువారం రాజస్థాన్‌లోని జైపూర్‌కు చేరుకుని అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ కలిసి రోడ్‌షో కూడా చేశారు. దీని తరువాత వారిద్దరూ హవా మహల్‌కు వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీ కూడా UPI డిజిటల్ ద్వారా చెల్లింపులు (PM Modi UPI Payments) చేశారు.
Published Date - 10:10 AM, Fri - 26 January 24