PM Modi Security
-
#India
PM security breach: మోడీ భద్రతా వైఫల్యంపై `సుప్రీం`కు నివేదిక
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్‌పూర్ ఎస్పీ వైఫల్యం చెందారని తెలియచేస్తూ రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ దాఖలు చేసిన నివేదికను సుప్రీంకోర్టుకు చేరింది.
Date : 25-08-2022 - 2:00 IST -
#India
PM Modi : ప్రధాని మోడీ హత్యకు బీహార్లో కుట్ర
బీహార్లో ప్రధాన మోడీ హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఆ విషయాన్ని బీహార్ నిఘా విభాగం తెలుసుకుని ఉగ్రవాదుల వ్యూహాలను ఛేదించారు.
Date : 14-07-2022 - 11:42 IST -
#Andhra Pradesh
PM Security Breach: మోడీ ఏపీ పర్యటనలో భద్రతాలోపం
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసర్‌పల్లిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే నల్లటి బెలూన్లు ఎగిరిపోవడంతో భద్రతా లోపం తలెత్తింది.
Date : 04-07-2022 - 3:08 IST