PM Modi Oath Ceremony
-
#India
Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్‌లో 72 మందికి చోటు.. సామాజిక వర్గాల వారీగా లెక్క ఇదే..!
Modi 3.0 Cabinet: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ (Modi 3.0 Cabinet) వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము NDA నాయకుడు నరేంద్ర మోదీతో పదవీ ప్రమాణం, గోప్యత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఆయన స్వతంత్ర భారతదేశానికి 20వ ప్రధానమంత్రి అయ్యారు. ప్రధాని మోదీతో పాటు 71 మంది మంత్రులు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని నేతృత్వంలో ఏర్పాటయ్యే కొత్త మంత్రుల బృందంలో 30 మంది […]
Published Date - 01:13 AM, Mon - 10 June 24