PM Modi Historic Oath
-
#India
PM Modi Historic Oath: వరుసగా మూడోసారి భారత ప్రధానిగా మోదీ.. జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు సమం..!
PM Modi Historic Oath: పద్దెనిమిదవ లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) విజయం సాధించిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు నరేంద్ర మోదీ (PM Modi Historic Oath) ఆదివారం వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని అత్యున్నత పదవిపై వరుసగా మూడోసారి ప్రమాణం చేసిన మొదటి కాంగ్రెసేతర వ్యక్తి ప్రధాని మోదీ. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో […]
Date : 10-06-2024 - 6:30 IST