PM Modi Gujarat Visit
-
#India
Sudarshan Setu: నేడు సుదర్శన్ సేతును ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!
ద్వారకా, భేట్ ద్వారక దీవులను కలుపుతూ నిర్మించిన అత్యాధునిక సుదర్శన్ సేతు (Sudarshan Setu)ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Date : 25-02-2024 - 7:50 IST