PM Modi Congratulates Ashwin
-
#Sports
PM Modi Congratulates Ashwin: అశ్విన్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..!
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. రాజ్‌కోట్‌లో చరిత్ర సృష్టించాడు. అదే సమయంలో శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు (PM Modi Congratulates Ashwin) తెలిపారు.
Date : 17-02-2024 - 6:40 IST