PM Modi 3.0
-
#Special
PM Modi 3.0: మోడీ క్యాబినెట్ లో 14 మంది హ్యాట్రిక్ మంత్రులు
వరుసగా మూడోసారి ఆదివారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు నరేంద్ర మోదీ. మోడీతో పాటుగా మొత్తం 71 మంది మంత్రులు పదవీ ప్రమాణం చేశారు. వీరిలో కేంద్రంలో మంత్రులుగా హ్యాట్రిక్ సాధించిన 14 మంది మంత్రులు ఉన్నారు.
Date : 10-06-2024 - 2:37 IST