PM Ariel Henry
-
#Trending
Ariel Henry: హైతీ ప్రధాని అరియల్ హెన్రీ రాజీనామా
Ariel Henry:హైతీలో గత కొన్ని వారాలుగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సాయుధ గ్యాంగులు(Armed gangs) ఆ దేశంలో రణరంగం సృష్టిస్తున్నాయి. దీంతో ఆ దేశంలో శాంతిభద్రతలకు పెద్ద ఎత్తున విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో సాయుధ గ్యాంగుల ఒత్తిడికి తలొంచిన ఆ ప్రధాని అరియల్ హెన్రీ(Prime Minister Ariel Henry) తన పదవికి తాను రాజీనామా(resignation) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సలహాదారు(Advisor) జోసఫ్ జూనియర్(Joseph Jr) ధ్రువీకరించారు. We’re […]
Date : 12-03-2024 - 1:26 IST