Pinnelli Ramakrishna Jail
-
#Andhra Pradesh
AP : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం – ఈసీ
ఐపీసీ సెక్షన్లు 147, 427, 353, 452 కింద రెండు నుండి గరిష్టంగా ఏడేళ్ల వరకూ శిక్షలు పడే ఛాన్స్ ఉంది. అంతే కాదు ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది.
Date : 22-05-2024 - 6:56 IST