Pilot Death
-
#India
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !
Shambhavi Pathak బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల యువ కో-పైలట్ శాంభవి పాఠక్ కూడా ఒకరు. మృత్యు కౌగిట్లోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఆమె తన అమ్మమ్మకు పంపిన ఒక చిన్న సందేశం ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. గ్వాలియర్‌లో నివసిస్తున్న శాంభవి అమ్మమ్మ మీరా పాఠక్ తన మనవరాలి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోదిస్తున్నారు. […]
Date : 29-01-2026 - 10:15 IST