Physical Activities
-
#Health
Sudden Heart Attacks : సడెన్ హార్ట్ ఎటాక్స్ కు కారణమేంటి ? ఐఐటీ కాన్పూర్ రీసెర్చ్ ప్రాజెక్ట్
కాన్పూర్‌లో క్రికెట్ గ్రౌండ్‌లోనడుస్తుండగా ఒక యువకుడు గుండెపోటుతో(Sudden Heart Attacks) చనిపోయాడు.. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఓ సెక్యూరిటీ గార్డు భోజనం చేస్తుండగా గుండెపోటుతో చనిపోయాడు.. మహారాష్ట్రలోని నాందేడ్‌లో పెళ్లి వేడుకలో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో చనిపోయాడు.. సడెన్ హార్ట్ ఎటాక్స్ దడ పుట్టిస్తున్నాయి.
Published Date - 10:23 AM, Fri - 9 June 23