Photos Vira
-
#Cinema
Suriya: ఫ్యాన్స్ కు ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన హీరో సూర్య.. ఎందుకో తెలుసా?
తమిళ హీరో సూర్య గురించి మనందరికీ తెలిసిందే. హీరో సూర్య కొన్ని తెలుగు సినిమాలలో నటించడంతో పాటు ఆయన నటించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులోకి కూడా విడుదల అయ్యాయి. ఈయనకు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాదు, సేవ కార్యక్రమాలతో వారి మనసుని కూడా దోచుకుంటూ […]
Date : 05-03-2024 - 12:45 IST