Phone Tapping Case Update
-
#Telangana
సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్
Kalvakuntla Kavitha బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ గూఢచారి అని, ఉద్యమకారులను కేసీఆర్ కు దూరం చేశాడని ఆరోపించారు. గద్దర్ లాంటి ఉద్యమకారులు ప్రగతిభవన్ బయట పడిగాపులు కాయడానికి కారణం సంతోష్ రావు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ విచారణకు పిలవడంపై కవిత స్పందించారు. ప్రగతిభవన్ ముందు గద్దర్ ఎదురుచూపులకు […]
Date : 27-01-2026 - 1:02 IST -
#Speed News
Breaking News: సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
KTR Phone Tapping Case తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హాజరయ్యారు. ఈరోజు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. ఇటీవలే హరీశ్ రావును విచారించిన సిట్ అధికారులు సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సజ్జనార్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న […]
Date : 23-01-2026 - 11:56 IST -
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్రోవు, ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్రావుకు సిట్ నోటీసులు జారీచేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు
Date : 07-01-2026 - 6:00 IST -
#Telangana
Phone Tapping Case : ప్రభాకర్‌రావు పై సంచలన ఆరోపణలు
Phone Tapping Case : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మాజీ ఇంటెలిజెన్స్ అధికారి టి. ప్రభాకర్‌రావు (Prabhakar Rao) పై తీవ్రమైన ఆరోపణలు వెలువడుతున్నాయి
Date : 23-09-2025 - 1:13 IST