Petroleum Ministry
-
#India
గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్ స్టవ్‌లకు భారీ గిరాకీ
Induction Stove దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల లభ్యతపై ఆందోళనలు పెరగడంతో ఇండక్షన్ కుక్‌టాప్‌లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రత్యామ్నాయ వంట మార్గంగా ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల కొనుగోలుకు ఎగబడుతుండటంతో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అవి ‘అవుట్ ఆఫ్ స్టాక్’గా మారుతున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ఆన్‌లైన్ సైట్లలో ఇండక్షన్ కుక్‌టాప్‌ల లభ్యత గణనీయంగా పడిపోయింది. బ్లింకిట్‌లో దాదాపు అన్ని మోడళ్లు స్టాక్ లేవని చూపిస్తుండగా, అమెజాన్‌లో కెంట్, […]
Date : 12-03-2026 - 10:35 IST -
#automobile
DIESEL VEHICLES BAN : 2027 నాటికి డీజిల్ వెహికల్స్ బ్యాన్ ?
డీజిల్.. దీనితోనే నిత్యం కార్లు, ట్రక్కులు, లారీలు, బస్సులు, ట్రాలీలు, ఆటోలు నడుస్తుంటాయి. డీజిల్ తో నడిచే ఈ వెహికల్స్ వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం కలుగుతోంది. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈనేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఒక మిలియన్ (10 లక్షల) కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో 2027 సంవత్సరం నుంచి ఫోర్-వీలర్ డీజిల్ వెహికల్స్ ను పూర్తిగా బ్యాన్ (DIESEL VEHICLES BAN) చేయాలని మాజీ పెట్రోలియం సెక్రటరీ తరుణ్ కపూర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన శక్తి పరివర్తన సలహా కమిటీ సర్కారుకు సిఫార్సు చేసిందట.
Date : 14-05-2023 - 8:21 IST