Petrol
-
#Speed News
Petrol- Diesel Price: వాహనదారులకు రిలీఫ్.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు లీటరు ధర ఎంతంటే..?
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol- Diesel Price) అప్‌డేట్ అవుతున్నాయి. నేటికీ వాటి ధరలను దేశంలోని చమురు కంపెనీలు హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్ అప్‌డేట్ చేస్తాయి.
Published Date - 07:48 AM, Fri - 1 September 23 -
#Speed News
Petrol Prices: దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. మీ ఏరియాలో ధరలను తెలుసుకోండిలా..!
చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం పెట్రోలు, డీజిల్ ధరల (Petrol Prices)ను అప్‌డేట్ చేస్తాయి. గురువారం అంటే 31 ఆగస్టు 2023న భారతదేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారాయి.
Published Date - 07:39 AM, Thu - 31 August 23 -
#automobile
Toyota Innova HyCross: మార్కెట్లోకి పెట్రోల్ లేకుండా నడిచే తొలి కారు.. పూర్తి వివరాలు ఇవే?
తాజాగా కేంద్ర రోడ్డు రవాణా ఆండ్ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 100% ఇథనాల్ ఇంధనంతో కూడిన టయోటా ఇన్నోవాను లాంచ్ చేసారు. ఈ
Published Date - 08:00 PM, Wed - 30 August 23 -
#India
Fuel Price: ఆగస్టు 21 పెట్రోల్ మరియు డీజిల్ ధరలు:
ఎంతోకాలంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, ముంబై మరియు చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో ధరలు యథాతథంగా ధరలు కొనసాగుతున్నాయి
Published Date - 07:46 AM, Mon - 21 August 23 -
#Speed News
Windfall Tax: పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..!
పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ (Windfall Tax)ను పెంచుతున్నట్లు సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో చమురు కంపెనీలకు మరోసారి ఊరట లభించింది.
Published Date - 09:16 AM, Tue - 15 August 23 -
#World
Petrol Diesel Price Hike: లీటర్ పెట్రోల్ ధర రూ.272, డీజిల్ ధర రూ.273.. ఎక్కడంటే..?
పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు (Petrol Diesel Price Hike) ప్రకటించారు.
Published Date - 01:17 PM, Tue - 1 August 23 -
#Speed News
Fuel Price: సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఆధారంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తారు. ఫ్యూల్ ధరలోనే డీలర్ కమీషన్, పెట్రోల్ మరియు డీజిల్
Published Date - 08:30 AM, Mon - 24 July 23 -
#Speed News
Petrol, Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..!
ప్రభుత్వ చమురు సంస్థల నుంచి ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల (Petrol, Diesel Prices)పై ఉపశమనం కొనసాగుతోంది.
Published Date - 08:04 AM, Sun - 23 July 23 -
#Speed News
Petrol Prices: దేశ వ్యాప్తంగా నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. మీ ఏరియాలో రేట్స్ చెక్ చేసుకోండిలా..!
పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Prices)ను ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం నాడు అప్‌డేట్ చేశాయి. పెట్రోల్-డీజిల్ ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
Published Date - 07:58 AM, Sun - 16 July 23 -
#Speed News
Fuel Price: సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు సోమవారం విడుదల చేశాయి. అయితే తాజాగా విడుదలైన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు.
Published Date - 07:47 AM, Mon - 26 June 23 -
#India
Petrol, Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపుపై స్పష్టత ఇచ్చిన మంత్రి.. ఏమన్నారంటే..?
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol, Diesel Rates) తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.
Published Date - 07:56 AM, Sun - 11 June 23 -
#Speed News
Petrol Prices: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు నేటి ధరలు ఇవే..!
బుధవారం పెట్రోల్, డీజిల్ (Petrol Prices) ధరలను ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేశాయి. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
Published Date - 08:03 AM, Wed - 7 June 23 -
#Speed News
Petrol Diesel Prices: దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) తగ్గింపు మంగళవారం కూడా కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) ఎలాంటి మార్పు చేయలేదు.
Published Date - 08:25 AM, Tue - 6 June 23 -
#India
Manipur Crisis : ఆ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.200.. ఏటీఎంలలో డబ్బుల్లేవ్
Manipur Crisis : లీటర్ పెట్రోల్ రూ.200..పెట్రోల్ కోసం పెద్దపెద్ద క్యూలలో గంటల కొద్దీ నిలబడాల్సిన దుస్థితి.. చాలారకాల వ్యాధులకు మందులు దొరకడం లేదు..
Published Date - 07:36 AM, Mon - 5 June 23 -
#Speed News
Petrol Diesel Prices: నేటి పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇలా.. మీ నగరంలో ఒక లీటర్ ధర ఎంతో తెలుసుకోండి..?
పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Prices)ను ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం విడుదల చేశాయి.
Published Date - 08:03 AM, Sun - 4 June 23