HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Petrol Diesel Fresh Prices Announced Check Fuel Rates 3

Petrol- Diesel Prices: దేశ వ్యాప్తంగా నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. మీ ఏరియాలో ఇంధన రేట్స్ తెలుసుకోండిలా..!

చమురు కంపెనీలు బుధవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను (Petrol- Diesel Prices) జారీ చేశాయి. చాలా నగరాల్లో ఇంధన ధరలు పెరిగాయి. కొన్ని చోట్ల ధర తగ్గింపు కూడా జరిగింది.

  • Author : Gopichand Date : 06-09-2023 - 7:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free At Petrol Pump
Free At Petrol Pump

Petrol- Diesel Prices: చమురు కంపెనీలు బుధవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను (Petrol- Diesel Prices) జారీ చేశాయి. చాలా నగరాల్లో ఇంధన ధరలు పెరిగాయి. కొన్ని చోట్ల ధర తగ్గింపు కూడా జరిగింది. మరోవైపు నాలుగు ప్రధాన నగరాల్లో ఇంధన ధర స్థిరంగా ఉంది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.109.69, డీజిల్ రూ.97.82గా ఉంది.

ముడి చమురు పరిస్థితి ఏమిటి?

ప్రధాన ముడి చమురు ఉత్పత్తిదారులు సౌదీ అరేబియా, రష్యాలో ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర భారీగా పెరిగింది. WTI క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రెండూ గ్రీన్ మార్క్‌లో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.20 శాతం నమోదై బ్యారెల్ కు 90.22 డాలర్లుగా ఉంది. అదే సమయంలో WTI ముడి చమురు ధర 0.24 శాతం పెరిగి బ్యారెల్‌కు $ 86.90 వద్ద ఉంది.

Also Read: Gold- Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఊరట..!

ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

– అహ్మదాబాద్ లో పెట్రోల్ ధర రూ. 96.51కి, డీజిల్ ధ రూ. 92.26గా ఉంది.
– ఆగ్రాలో పెట్రోల్ ధర రూ. 96.20కి, డీజిల్ ధర రూ. 89.37కి చేరుకుంది.
– అమృత్‌సర్ లో పెట్రోల్ ధర రూ.98.74కి, డీజిల్ ధర రూ.89.04కి చేరుకుంది.
– నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.59కి, డీజిల్ రూ. 89.76కి చేరుకుంది.
– గురుగ్రామ్ లో పెట్రోల్ ధర రూ. 96.96కి, డీజిల్ రూ. 89.83కి చేరుకుంది.
– జైపూర్ లో పెట్రోల్ ధర రూ.108.25కి చేరుకోగా, డీజిల్ రూ.93.51కి చేరుకుంది.
– లక్నోలో పెట్రోల్ రూ. 96.36కి, డీజిల్ రూ. 89.56కి చేరుకుంది.
– పాట్నాలో పెట్రోల్ ధర రూ.107.74కి, డీజిల్ ధర రూ.94.51కి చేరుకుంది.

మీ ఏరియా ధరను తనిఖీ చేయండిలా

చమురు కంపెనీలు నగరాల ప్రకారం ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా రేట్లను అప్‌డేట్ చేస్తాయి. మీరు ఈ రేట్ల గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు MMS ద్వారా పొందవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్ ధరను తనిఖీ చేయడానికి RSP<డీలర్ కోడ్>ని 9224992249కి పంపండి. HPCL కస్టమర్ ధరను తెలుసుకోవడానికి HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కు పంపండి. మరోవైపు BPCL కస్టమర్ ధరను తెలుసుకోవడానికి <డీలర్ కోడ్> అని వ్రాసి 9223112222 నంబర్‌కు పంపండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • diesel
  • Fuel rates
  • petrol
  • Petrol Diesel Prices

Related News

New Hyundai Venue

హ్యుందాయ్ వెన్యూ సరికొత్త మైలురాయి!

కొత్త HX8 వేరియంట్‌లో హ్యుందాయ్ నమ్మకమైన 1.5-లీటర్ U2 CRDi డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్‌తో పాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడింది.

  • LPG Supply Ban

    సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

  • Sri Lanka Fuel Price Hike

    శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • Gold Deal

    అమెరికా- వెనిజులా మధ్య గోల్డ్ డీల్‌!

  • Hurun Rich List 2026

    ప్రపంచ కుబేరుల తయారీలో భారత్ రికార్డు!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd