Petrol Diesel Rate Increase
-
#Business
ఎన్నికల తర్వాత భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
ప్రత్యక్షంగా చూసుకుంటే ఒకవేళ లీటరుకు రూ. 25 పెరిగితే, 15 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం గల బైక్‌ను ఫుల్ చేయించుకోవడానికి అదనంగా రూ. 375 చెల్లించాల్సి ఉంటుంది.
Date : 23-04-2026 - 3:15 IST