Personal Freedom
-
#Viral
Viral News : ఉద్యోగులకు కంపెనీ షాక్.. పెళ్లి చేసుకోకుంటే ఉద్యోగం ఊస్టింగే..!
Viral News : చైనాలోని షన్‌టైన్ కెమికల్ గ్రూప్ తన ఉద్యోగులకు సంచలనాత్మకమైన ఆదేశాలు జారీ చేసింది. “పెళ్లి చేసుకుని స్థిరమైన కుటుంబ జీవితం ప్రారంభిస్తేనే ఉద్యోగం ఉంటుంది” అంటూ 1200 మంది ఉద్యోగులను హెచ్చరించింది. పెళ్లి చేయని లేదా విడాకులు తీసుకున్న ఉద్యోగులు సెప్టెంబర్ లోగా వివాహం చేసుకోవాలని కంపెనీ ఆదేశాలు జారీ చేసింది.
Date : 26-02-2025 - 11:27 IST