Person Dies
-
#Andhra Pradesh
Srisailam : డాక్టర్స్ నిర్లక్ష్యం భక్తుడు మృతి..
శ్రీశైలం (Srisailam ) లో డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా ఓ భక్తుడు మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ భక్తుడు అనారోగ్యంతో చేరుకున్నాడు. అయితే అతను వచ్చి గంట అయినప్పటికీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి. గంటపాటు వైద్యశాల వద్ద ఆటోలోనే ఉన్న మల్లన్న భక్తుడు.. వైద్యం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు వదిలాడు. అనారోగ్యంతో ఉన్న భక్తుడిని వైద్యశాలలో ఎందుకు చేర్చుకోరు […]
Date : 02-01-2024 - 2:58 IST