Pentagon
-
#World
US-Pak Relations : అసీం మునీర్ కు, లాడెన్ కు పెద్ద తేడా లేదన్న రూబిన్
US-Pak Relations : పాక్ సైన్యాధికారి అసీం మునీర్ పై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో అసీం మునీర్ చేసిన అణు అణువాయుధాల బెదిరింపులపై రూబిన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Published Date - 11:31 AM, Tue - 12 August 25 -
#Speed News
US Defence Chief : అమెరికా రక్షణమంత్రికి ఏమైంది ? ఆకస్మిక అనారోగ్యంపై మిస్టరీ
US Defence Chief : అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆరోగ్యం వివరాలపై పలు అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి.
Published Date - 03:36 PM, Sat - 6 January 24 -
#Speed News
56 Attacks : 250 కోట్ల డ్రోన్ కూల్చేశారు.. 56 దాడులు చేశారు : అమెరికా
56 Attacks : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం వేళ మిడిల్ ఈస్ట్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు పెరుగుతున్నాయి.
Published Date - 11:28 AM, Wed - 15 November 23 -
#Speed News
Israel – US Army : రంగంలోకి అమెరికా ఆర్మీ ఎక్స్‌పర్ట్స్.. గాజాపై గ్రౌండ్ ఎటాక్‌కు ప్లానింగ్
Israel - US Army : ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 6వేల మందికిపైగా అమాయక గాజా ప్రజలు మరణించారు.
Published Date - 01:50 PM, Tue - 24 October 23 -
#Speed News
US Army – Gaza Border : అమెరికా సంచలన నిర్ణయం.. ఇజ్రాయెల్ కు 2వేల మంది సైనికులు
US Army - Gaza Border : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది.
Published Date - 08:16 AM, Tue - 17 October 23 -
#India
Largest Office: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం భారత్ లోనే.. ఎక్కడ ఉందో తెలుసా..?
ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం (Largest Office) అనే బిరుదు అమెరికాకు చెందిన పెంటగాన్‌తో ఉండేది. ఇప్పుడు దాన్ని భారత్ తన ఖాతాలో వేసుకోనుంది.
Published Date - 10:15 AM, Wed - 19 July 23 -
#Speed News
US Nuclear Secrets : అమెరికా అణ్వాయుధ రహస్య పత్రాలను అపహరించిన ట్రంప్.. ఛార్జ్ షీట్ లో సంచలన ఆరోపణలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాఖలైన 49 పేజీల ఛార్జ్ షీట్ లో సంచలన ఆరోపణలు చేశారు. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోయాక.. 2021 సంవత్సరంలో వైట్ హౌస్ నుంచి వెళ్లే టైంలో తనతో పాటు అత్యంత రహస్యమైన అణ్వాయుధ రహస్య పత్రాలను(US Nuclear Secrets) తీసుకెళ్లారనే అభియోగాలను ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
Published Date - 07:33 AM, Sat - 10 June 23 -
#World
China Balloon: చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చిన అమెరికా
దక్షిణ కరోలినా తీరంలో చైనా గూఢచారి బెలూన్‌ను (China Balloon) అమెరికా కూల్చివేసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా.. చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చివేసింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న బెలూన్‌ను సూపర్‌సోనిక్ క్షిపణితో అమెరికా సైన్యం ధ్వంసం చేసింది.
Published Date - 08:45 AM, Sun - 5 February 23 -
#Special
UFO: 171 మిస్టీరియస్ UFOలపై నో క్లారిటీ.. అమెరికా పెంటగాన్ కీలక నివేదిక
ఎగిరే పల్లాలను UFOలు అంటారని మనకు తెలుసు. గత సంవత్సరం అమెరికాలో 366 చోట్ల UFOలను గుర్తించారు.
Published Date - 08:00 AM, Mon - 16 January 23