Peacocks
-
#Speed News
Peacocks Dead: రాజస్థాన్‌లో 50 నెమళ్లు మృతి
రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా మంకాసర్ గ్రామంలో దాదాపు 50 నెమళ్లు చనిపోయాయి. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో జాతీయ పక్షి నెమళ్లు చనిపోవడంతో అటవీశాఖలో కలకలం రేగింది.
Date : 20-01-2024 - 9:48 IST