Peace Talks In Islamabad
-
#Trending
ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!
తుర్కియేలో జరిగిన 'అంటాల్య డిప్లొమసీ ఫోరమ్' సందర్భంగా ఈ కీలక సమావేశాలు జరిగాయి. మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గురువారం టెహ్రాన్‌లో ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బేకర్ గాలిబాఫ్‌తో సమావేశమయ్యారు.
Date : 18-04-2026 - 11:56 IST