Peace And Prosperity
-
#Devotional
Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?
నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు గామధేనువు వానింట గాడి పసర మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు తాత్పర్యము: శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి, పూలు, పత్రి దళాలను ఆయన శిరస్సుపై ఉంచే వాని ఇంటిలో దేవతా గోవు కాడి పశువుగా పడి ఉంటుందిట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టులాగా ఉంటుందిట. శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుతాయి… సకల ఐశ్వర్యములు సమకూరుతాయి. నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలంతో […]
Date : 28-06-2026 - 10:00 IST -
#Devotional
Goddesses Lakshmi: ఇలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది..!!
లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవీలను త్రిమాతృకలుగా భక్తులు భావిస్తూ కొలుస్తుంటారు. లక్ష్మీదేవి సిరిసంపదలను ప్రసాదిస్తుంది. పార్వతీదేవి స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. సరస్వతీదేవి విద్యను ప్రసాదిస్తుంది. ఇలా ఈ ముగ్గురు అమ్మవార్లు భక్తులను అనుగ్రహిస్తుంటారు. వారిచేత పూజాభిషేకాలను అందుకుంటారు. జీవితంలో చాలామంది సిరిసంపదలను కోరుకుంటారు. సిరిసంపదలతో వచ్చే భోగభాగ్యాలను అనుభవించాలని ఆశపడుతుంటారు. అందువల్లే లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉండాలని ఆ తల్లికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే లక్ష్మీదేవి మాత్రం తనకు ప్రీతికరమైన వారిపైనే అనుగ్రహం చూపిస్తుందట. ఎవరైతే తమ ఇంటిని […]
Date : 11-06-2026 - 6:00 IST -
#Devotional
Vastu : దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి కలకాలం ఇంట్లో నిలిచిపోతుంది..!!
చీకటిని పారద్రోలుతూ...వెలుగులు తెచ్చే పండుగ దీపావళి. విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
Date : 21-09-2022 - 6:00 IST -
#Devotional
Vastu -Tips : వెండి తాబేలును ఇంట్లో ఈ దిక్కులో ఉంచితే ధన లక్ష్మి కటాక్షం మీ వైపే..!!
వాస్తులో తాబేలుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక జీవిగా తాబేలు దీర్ఘాయువును కలిగి ఉంటుంది. అందువల్ల వాస్తులో, ఇది దీర్ఘాయువును సూచిస్తుంది. వాస్తు శాస్త్రంలో తాబేలు దీర్ఘాయువుకు పర్యాయపదం.
Date : 01-08-2022 - 11:00 IST