PCCs
-
#India
Party Postmortem: త్వరలో కాంగ్రెస్ భారీ ప్రక్షాళన?
త్వరలో భారీ ప్రక్షాళన కాంగ్రెస్ పార్టీలో చేయాలని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.ఆ విషయాన్ని సీడబ్ల్యూసీ మీటింగ్లో చెప్పినట్టు ఢిల్లీ వర్గాల టాక్. తెలుగు రాష్ట్రాల తో పాటు వివిధ చోట్ల పీసీసీ ల పని తీరును బేరీజు వేసి చర్యలు తీసుకోవాలని సీనియర్లు సూచించినట్టు తెలుస్తోంది.
Published Date - 10:07 PM, Sun - 13 March 22