PCC Chiefs Suspension
-
#India
Congress Revamp: పీసీసీ చీఫ్ ల సస్పెన్షన్ తో కాంగ్రెస్ లో ప్రక్షాళన పూర్తయ్యిందా? మొదలైందా?
137 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ముఖం చెల్లడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు 'నా మాటే శాసనం' అని శివగామి రేంజ్ లో హవా చెలాయించిన పార్టీ.. ఇప్పుడు దేశం మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో తప్ప అధికారంలోనే లేదు.
Published Date - 09:04 AM, Wed - 16 March 22