PBKS Defeats CSK
-
#Sports
IPL 2022: చెన్నై హ్యాట్రిక్ ఓటమి
ఐపీఎల్ 15వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ఆ జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది.
Published Date - 01:21 AM, Mon - 4 April 22