Pawan Vs Mudragada
-
#Andhra Pradesh
AP : పవన్ పై కాపు నేత పోటీ..జగన్ ఏమన్నా ప్లానా..?
గత ఎన్నికల్లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను రెండు చోట్ల ఓడగొట్టామో…మరోసారి అలాగే పవన్ కళ్యాణ్ ను చిత్తుగా ఓడించాలని జగన్ (Jagan) చేస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఫై గట్టి నేతను బరిలోకి దింపాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫై అదే సామజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక స్థానాల నుండి పోటీ చేయగా..రెండు […]
Date : 02-03-2024 - 10:46 IST