Pawan Kalyan Brand Ambassador
-
#Andhra Pradesh
కోట్ల రూపాయల టొబాకో యాడ్ ను తిరస్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటే… లక్షలాది మంది యువతకు మోటివేషన్, ఆదర్శప్రాయమైన వ్యక్తి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న ఆయన, తన నిర్ణయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. తన ఆలోచనలకు, నమ్మే సిద్ధాంతాలకు అనుగుణంగానే తాజాగా ఆయన రూ.40 కోట్ల టొబాకో బ్రాండ్ యాడ్ ఆఫర్‌ను సింపుల్‌గా తిరస్కరించి అందరినీ మెప్పించారు. రూ. 40 కోట్ల ఆఫర్ ఇచ్చిన కంపెనీ పవన్ ను బ్రాండ్ అంబాసడర్ గా తీసుకోవాలనుకున్న టొబాకో కంపెనీ ఆఫర్ […]
Date : 27-01-2026 - 12:17 IST