Pawan Announced 2 Seats
-
#Andhra Pradesh
Janasena First List : జనసేన మొదటి రెండు అభ్యర్థులను ప్రకటించిన పవన్
ఏపీ(AP)లో ఎన్నికల (Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల(Candidates)ను ప్రకటించే(Announced) పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP)..నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను ఖరారు చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా..టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి సైతం ఇప్పటికే నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండపేట సభలో మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించగా..ఈరోజు రిపబ్లిక్ డే సందర్బంగా […]
Published Date - 12:27 PM, Fri - 26 January 24